4.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ నలుబోల మధుశ్రీ, ఖమ్మం.
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి గురువారం కల్లూరు మండలం హనుమ తాండ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కల్లూరు లోని కవాలివాడ మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల, పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌళిక సదుపాయాల కల్పన పనులను తనిఖీలు చేశారు.















