EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

శాంతి స్వరూప్ ఇక లేరు…

 

 

ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఎప్రిల్ 5,2024 :దశాబ్దం కాలం పాటు తెలుగు దూరదర్శన్ ప్రేక్షకులను తన వార్తలతో, వ్యాఖ్యానాలతో అలరించిన మొట్టమొదటి తెలుగు న్యూస్ రీడర్ ఈరోజు కన్నుమూశారు.ఆకాశవాణిలో ముందు క్యాజువల్ అనౌన్సర్ గా ఆ తర్వాత న్యూస్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరారు.  ఆయన నివాసం హైదరాబాద్ లోని రమంతాపుర్. 20 ఏళ్లకు పైగా తెలుగులో వార్తలు చదివిన ఏకైక వ్యక్తి . వార్తలు చదవడంలో ఆయనది విలక్షణమైన శైలి.  1977 నుంచి న్యూస్ రీడర్గా పని చేసిన   శాంతి స్వరూపు  తెలుగులో తొలిసారి వార్తలు చదివిన న్యూస్ రీడర్ .   2011 లో విరమణ చేసే వరకు  వార్తలు  చదివిన శాంతి స్వరూప్ దూరదర్శన్ లైఫ్ టైమ్  అచీవ్మెంట్ అవార్డ్ అందుకున్నారు.   గుండెపోటుతో ఆయన చనిపోయారు . టెలి  ప్రాంప్టర్  లెకుండా పేపర్ చూసి  ఆయన వార్తలు చెప్పేవారు.

Related News

Select the Topic
Scroll to Top