6.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
సుచిర్ ఇండియా ఆర్గనైజేషన్ సర్ సివి రమణ యువ మేధావి అవార్డు ఎన్.అనివితకు లభించింది . రాష్ట్ర ప్రథమ బంగారు పతకం, 5వేలు నగదు బహుమతి ఆమెకు అందించారు . అలాగే హెచ్.హర్షిణి (హైదరాబాద్ ) కి జిల్లా ప్రథమ.బహుమతి ని అందించారు. త్రివేణి స్కూల్ మదీన గూడ ఉపాధ్యాయులకు నిర్వాహకులకు ప్రవల్లిక మరియు పార్వతి, వారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.















