EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఐవిఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ , వాసవి పరపతి సంఘం ,ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలోఅమావాస్య అన్నదాన కార్యక్రమం

ఈతరం భారతం ప్రతినిధి  : ఆలేరు పట్టణం లోని కనకదుర్గ ఆలయంలో ఐవిఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ మరియు వాసవి పరపతి సంఘం మరియు ఆర్యవైశ్య సంగం ఆధ్వర్యంలోఅమావాస్య అన్నదాన కార్యక్రమం సముద్రాల శ్రీనివాస్  మాతృమూర్తి సముద్రాల ధనలక్ష్మి  జ్ఞాపకార్థం  చేయించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర దార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి ఆంజనేయస్వామి విచ్చేశారు .భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షులు సారాబు సంతోష్ కుమార్ గుప్తా ,సముద్రాల రవి ,బెల్డే సంతోష్,తోట ప్రశాంత్,ఎర్రమ్ బాలచందర్,మరియు కౌన్సిలర్ బెతి రాములు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top