EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మార్గదర్శి కేసు పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 9,2024 :  సుప్రీంకోర్టులో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది . మార్గదర్శిపై విచారణ కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పులు సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసును రిఫర్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

Related News

Select the Topic
Scroll to Top