EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కి రాజీనామా

అమరావతి ఏప్రిల్ 13 (ఈతరం భారతం న్యూ స్);| ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. పీ గవన్నవం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. కాంగ్రెస్‌లో చేరారు. ముద్దనూరులో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో చిట్టిబాబు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన వెంటనే ఆయన పార్టీని మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పీ గన్నవరం నుంచి చిట్టిబాబు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్‌ను నిరాకరించింది.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top