15.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల. ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై దాడి చేసిన వారి గురించి కచ్చితమైన వివరాలు తెలిపిన వారికి రూ 2,00,000 /- నగదు బహుమతి ఇస్తామని విజయవాడ ఎన్ టీ ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.















