EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సామాజిక ఆర్థిక స్వాతంత్ర్యం ఎక్కడ సీపీఐ( యం ఎల్) సీపీ రెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్

నాందేడ్ ( మహారాష్ట్ర) (ఈతరం భారతం న్యూస్ ); మనదేశానికి రాజకీయ స్వతంత్రం పేరుకే మారింది అని సీపీఐ( యం ఎల్) సీపీ పార్టీ కేంద్రకమిటీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని పురస్కరించుకొని జరిగినా కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ పాలక వర్గాలు ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని. దీన్ని విప్లవసంస్థలు  ,అభ్యుదయవాదులు,క్రియాశీల వదులు,వామపక్షాలు అంబేద్కర్ వదులు ఐక్య ఉద్యమాలతో ఆద్దుకోవాలన్నారు బ్రాహ్మణీయ,మతతత్వ బీజేపీ ని తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. పాసిస్ట్ విధానాలను వంట పట్టించుకోని దేశంలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నది అన్నారు. ఎన్నికలు కూడా విభిన్నంగా జరుగుతున్నాయని.గత పార్ల మెంట్ సమావేశాల్లో146 మంది సభ్యులను సస్పెండ్ చేసి అనేక వారి అనుకూల చెట్ట లను అమలు చేసుకున్నారు అని, ఉపా లాంటి చట్టాలను తీసుకొచ్చారని,రాజకీయ కక్షతో అరెస్టు అయిన వాళ్ళలో 95 శాతం మందికి బెయిల్ రాదని,రాజద్రోహం,నక్సలైట్స్,అర్బన్ నక్సలైట్స్ ల పేర్లు మీద పౌర హక్కుల కార్యకర్తలను జైలో వేస్తున్నారు రైతులకు వ్యేతి రేకంగా తీసుకొచ్చిన మూడు నల్లా వ్యతిరేక ఉద్యమాలు ఎమర్జెన్సీ ని తలపించింది ,మోడీ సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు ,రాష్ట్రాల హక్కుల మీద. దడిచేయడము ,రాష్ట్రాలకు రావాల్సిన నిధులు రాకుండా చేయడం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం బీజేపీ దళారి రాజకీయాలకు అనుకూలంగా సీబీఐ, ఈ డీ లాంటి రాజ్యాంగ సముస్తలను ప్రయోగించి.ఈ తరహాలోనే డిల్లి సిఎం ని. జార్ఖండ్ సిఎం ని జైల్లో పెట్టారు. ఎలక్ట్రో బండ్ల ని చెట్టం చేసి 8 వేల కోట్లు పార్టీ పండ్ గా జమ చేసుకున్నది.ఒకే దేశం,ఒకే ఎన్నిక,ఒకే జీవన విధానం లాంటి అధ్యేక్ష. తరహా పాలన తీసుకురావటానికి RSS, బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది, 370 ఆర్టికల్ రద్దు చేయడం , సి ఏ ఏ ని అమలు చేయడం, అదువులు,గిరిజన బూములను కార్పొరేట్ ,బడ పెట్టుబడి దర్లకు కట్టబెట్టడం ,మైనార్టీ,దళితుల మీద దాడి చేయడం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఈ సార్వత్రిక బీజేపీ ప్రజా వ్యతిరేక ఉద్యమం తో తరిమి కొట్టాలని సిపిఐ( యం ఎల్) సిపి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమాల్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు నాకేరేకంటి చిట్టిబాబు,సంపంగి పద్మ క్క,రియజ్,మల్లేష్ తదితరాలు పాల్గొన్నారు

 

 

Related News

Select the Topic
Scroll to Top