హైదరాబాద్ ఏప్రిల్ 16 (ఈతరం భారతం న్యూ స్); కార్పొరేట్ శక్తులతో జతకట్టిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేస్తుందని సిపిఐ( యం ఎల్) చండ్ర పుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ నేడొక ప్రకటనలో విమర్శించింది. ఎన్నికల బాండ్లు పేరుతో వేల కోట్ల కుంభకోణం చేసినా బీజేపీ ఈ విషయాలను ప్రశ్నించిన వారిని భయబ్రాంతులకు గురి చేస్తూ,చివరకు మీడియాను కూడా తన చెప్పు చేతిలో ఉంచుకుంది ఇది ప్రజాస్వామ్య నికి ప్రమాదకరమని పేర్కొంది. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య ,రాజ్యాంగం,లౌకికవాదం,సమఖ్య వ్యవస్థలకు పెను ప్రమాదం పొంచి ఉంది గతంలో జరిగిన 36 వేల కోట్ల యుద్ధ విమానాల కుంభకోణం బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కార్పొరేట్ సంస్థలకు 11 లక్షల కోట్ల రుణాలు మాఫీ,64 కోట్ల బొపోర్స్ కుంభకోణం,పెట్రోల్,డీజిల్ రేట్ల పెంపు ద్వారా 12 లక్షల కోట్ల దోపిడీ,ఇంకా అనేక రూపాల్లో ప్రజల దనని బీజేపీ ప్రభుత్వం అండతో బాడ పెట్టుబడి దారీ సముస్తలు దోచుకున్నారు ,గత పదేళ్ళలో అంతకు పదీ రేట్ల వరకు ఎన్నికల బాండ్లు ,వివిధ రూపాల్లో కుంభకోణాలు జరిగాయని ఇందిర గాంధీ ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేశారు.పదేండ్ల మోడీ పాలనలో ప్రజాస్వామ్య కుని,అప్రకటిత ఎమర్జెన్సీ, నయ పాసిజం,పీకల్లోతు అవినీతి ,అక్రమలో కురుక పోయినా బీజేపీ తన పాపాలను మిగిలినా పార్టీలకు పంచుతుందని, ఇందుకు ఎన్నికల బాండ్లు ఏ నిదర్శనమని పేర్కొంది. ఈ దళారి,దోపిడీ, బ్రాహ్మణీయ,ప్రభుత్వాలకు వ్యేతి రికంగా విప్లవ శక్తులు,అభ్యుదయ వదులు,మేదావులు ప్రజస్వామ్య పునరుద్దరణకు ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన బాధత్య ఉద్యమాలు నిర్మించాలి సిపిఐ( యం ఎల్) సీపీ కేంద్ర కమిటీ పిలుపు నిచ్చింది.















