EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మే 1 న తెలుగు రాష్ట్రాలలో బ్యాంక్స్ కు సెలవు

హైదరాబాద్: ఏప్రిల్ 30 (ఈతరం భారతం న్యూ స్); మే 1 వ తేదీన(బుధవారం) కొన్ని రాష్ట్రాలలో బ్యాంక్ సెలవు ప్రకటించారు. వాటిలో తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మణిపుర్, కేరళ, బెంగాల్, గోవా, బీహార్ ఉన్నాయి. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ‘మే డే’ గా జరుపుకుంటుండంతో ఈ హాలీడే ప్రకటించారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top