EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

నిశ్శబ్దలయలు పుస్తకానికి రాజారాం ఫౌండేషన్ గుర్తింపు

ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 30 ,2024 :వరంగల్ : హన్మకొండకు చెందిన కవయిత్రి, ఉపాధ్యాయురాలు శిరీష శ్రీభాష్యం రచించిన నిశ్శబ్దలయలు కవితా సంపుటి కి అరుదైన గుర్తింపు లభించింది. అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన భారతీయ గ్రంథాలయ సంస్థ రాజారాం మోహన్ రాయ్ ఫౌండేషన్ కలకత్తా పుస్తక పథకానికి 2021-22 సంవత్సరానికి గాను శిరీష కవితా సంపుటి ఎంపికైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రజా గ్రంథాలయాల సంస్థ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసాచారి ఎంపిక లేఖను శిరీష కు పంపారు. ఫౌండేషన్ కు తన సంపుటి ప్రతులను శిరీష అందజేయాలని కోరారు. సాహిత్య, విద్యా రంగాలకు చెందిన పలువురు శిరీష కు అభినందనలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top