EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కమ్మ, రెడ్లకు ఓటెయ్యకండి… బహుజనులారా  మన ఓటు మనమే వేసుకుందాం

03.05.2024 ఖమ్మం. రీజనల్ నెట్వర్క్ ఇంఛార్జి మధు శ్రీ

ఖానాపురం హవేలీ బహుజన కమ్యూనిస్టు పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అంతోని సురేష్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్టీఆర్ సర్కిల్ సభను నిర్వహించడం జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మాల హక్కుల పోరాట సమితి మాల గుదపదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ధార వెంకయ్య గారు మాట్లాడుతూ కమ్మ,రెడ్లు ఖమ్మం జిల్లాని వంచించారని పార్టీల పేరుతో మన్ని మోసం చేస్తూ వాళ్ళు ఎనలేని సంపదను కూడగట్టుకొని రాజ్యాన్ని భోగాలు అనుభవిస్తున్నారని తద్వారా దళిత బహుజన జాతులు పేదరికాన్ని అవమానాన్ని భరించాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఈ జిల్లాలో మనకు ప్రధానమైన శత్రువులు కమ్మరెడ్లేనని వారి రాజకీయ ఆధిపత్యాన్ని కూల్చడమే నిజమైన సామాజిక విప్లమని అన్నారు అందుకే ఆనితోని సురేష్ గారికి మాల గుదపదెబ్బ మద్దతు ఉంటుందని మాలలు ఆంథోనీ సురేష్ గారిని ఆశీర్వదించాలని కోరారు.. ముదిరాజ్ నాయకులు లిoగనా బోయిన లక్ష్మణ్ మాట్లాడుతూ మన ఓట్లు మన వేసుకుంటేనే రాబోయే తరాలు ఈ గడ్డమీద ప్రజా ప్రతినిధులు కాగలుగుతారు.. ఎస్సీ లోని ఉపకులమైన డక్కలి కులాన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఎస్సీ ఎస్టీ బీసీల పైన ఉన్నదని అన్నారు…

బహుజన కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ మాల గుదపదెబ్బ మరియు ముదిరాజ్ సంఘం ఆంటోనీ సురేష్ గారికి మద్దతివ్వటం అభినందనలు చెప్పారు ఇంకా మరెన్నో బహుజన కులాలు మద్దతు ఇవ్వాలని కోరారు..

పార్లమెంట్ అభ్యర్థి అంతోని సురేష్ నన్ను పార్లమెంటుకు పంపితే రిజర్వేషన్ రద్దు కొరకుపెద్ద పోరాటమే ఏం చేస్తానని అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top