ఈతర భారతం హైదరాబాద్ ప్రతినిధి మే 7 2024 : సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం ఆందోల్ మండలంలో కురిసిన భారీ వర్షం కారణంగా జోగిపేట మార్కెట్ యార్డు ఆందోల్ మండలంలోని కల్లెం లలో నిల్వ ఉంచిన ధాన్యం , ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్ద అయిపోయింది .ఒక్కసారిగా వర్షం కు రియడంతో ఆరబెట్టిన ధాన్యం తడిసిన కారణంగా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఈ అకాల వర్షంతో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు















