EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్

హైదరాబాద్ మే 13 (ఈతరం భారతం న్యూస్);: 9900 సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్. భూపాలపల్లి, ములుగు,పినపాకలో పోలింగ్ ముగిసింది. ఆదిలాబాద్ పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ లో ముగిసిన పోలింగ్. క్యూ లైన్లో ఉన్నవారికి ఓటేసే ఛాన్స్. ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం, కొత్తగూడెంలో ముగిసిన పోలింగ్. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథనిలో ముగిసిన పోలింగ్. మిగతా చోట్ల మాత్రం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.

 

 

Related News

Select the Topic
Scroll to Top