EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

“త్వరలో పెండ్లి చేసుకుంటాను“.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడి

హైదరాబాద్ మే 14 (ఈతరం భారతం న్యూ స్);: ”త్వరలో పెండ్లి చేసుకుంటాను“. స్వయంగా ఈ విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే వెల్లడించారు. రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెండ్లి ఎప్పుడు చేసుకుంటారు అని రాహుల్ ను ప్రశ్నించగా ఆయన నవ్వుతూ త్వరలో పెండ్లి చేసుకోవాలి అంటూ బదులిచ్చారు. దీనిరి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో పెళ్లిపై స్పందించిన రాహుల్.. తాను ప్రజలక, కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అంకితభావంతో ఉన్నానని, పెళ్లికి స్థానం లేదన్నారు. 53 ఏళ్ల రాహుల్ గాంధీ పెండ్లి విషయంలో ఓ అభిమాని సోనియా గాంధీ అడగగా..మీరే మంచి అమ్మాయిని చూడండి.. అంటూ సమాధానం ఇచ్చారు

.

 

Related News

Select the Topic
Scroll to Top