EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రాయబరేలి నియోజకవర్గంలోని ఎలక్షన్ కు సమీక్ష సమావేశంలో పాల్గొన్న మల్లు రవి

రాయబరేలి మే 18 (ఈతరం భారతం న్యూ స్);రాయబరేలి నియోజకవర్గంలోని రాయబరేలి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ ఎలక్షన్ కు సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఏ ఐ సి సి సెక్రటరీ నదీమ్ జావిద్ ,నాగర్ ర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన డాక్టర్ మల్లు రవి గారు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు కూచకుల్ల రాజేష్ రెడ్డి , నాగర్కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ ఎలుగొండ మధుసూదన్ రెడ్డి , గద్వాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతయ్య , నాగర్ కర్నూల్ జిల్లా ఓబీసీసెల్ చైర్మన్ గిరివర్ధన్ గౌడ్ , చందుగారు ఇర్ఫాన్ సిద్ధిక్ , మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top