EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి ని కలసి వినతిపత్రం ఇచ్చిన బీజేఏల్పీ నేత మహేశ్వర్ రెడ్డి..

హైదరాబాద్ మే 19 (ఈతరం భారతం న్యూ స్):తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినా,ఇంప్లిమెంట్ కావడం లేదు ,తడిసిన ధాన్యం ప్రతీ గింజ ప్రభుత్వం కొనాలని సీఎం రేవంత్ రెడ్డి ని కలసి వినతిపత్రం ఇచ్చిన బీజేఏల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేసారు.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ని బిజెపి ఎంఎల్ఏ లతో కలసి వినతిపత్రం సమర్పించారు.అనంతరం మహేశ్వర్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ రైతు బోనస్ అమలు చేయాలి..రైతు రుణమాఫీ చేసి ,రైతు లకు ఉపశమనం కల్పోంచాలి..కొనుగోలు కేంద్రాలలో రైతు లకు రసీదు లు ఇవ్వడం లేదని సీఎం కి చెప్తే..అధికారులను పిలిచి సీఎం ఆదేశాలు జారీ చేసారు.మూడు నుంచి నాలుగు కేజీ లు అదనంగా ధాన్యం తీసుకుంటుంన్నారు..కొనుగోలు ఆలస్యం చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు.మిగిలిన రైతు బంధు తో పాటు ,రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరాం..కేవలం రైతు ల అంశాలను మాత్రమే కాకుండా ఇతర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్ళాం..మా వినితి పై ప్రభుత్వం స్పందించకుంటె బీజేపీ ఉధ్యమ కార్యాచరణ తీసుకుంటుందని తిలిపారు.అలాగే అన్ని రకాల వడ్ల కు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేసారు.

Related News

Select the Topic
Scroll to Top