ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ గా పి. శ్రీజ
04.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
స్థానిక సంస్థ ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ గా పి. శ్రీజ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆమె కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలను అందించారు.















