EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

నేలకొరిగిన మరో మావోయిస్టు అగ్రనేత ,మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ @ దాదా రణదేవ్ దాదా 

04.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.

నేలకొరిగిన మరో మావోయిస్టు అగ్రనేత ,మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ @ దాదా రణదేవ్ దాదా..

 

కేంద్ర కమిటీ సభ్యుడు ,కేంద్ర మిలిటరీ ఇంచార్జ్, మహారాష్ట్ర చత్తీస్ గడ్ బార్డర్ ఇంచార్జ్ ఏసేబు మృతిచెందినట్టు దంతేవాడ పోలీసుల ధ్రువీకరించారు.. కాగా మరణించిన అగ్రనేత స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామమని దంతేవాడ ఎస్పీ ప్రకటించారు..

Related News

Select the Topic
Scroll to Top