EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అంబేద్కర్ సేన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా జలది చెన్నకేశవులు

అంబేద్కర్ సేన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా జలది చెన్నకేశవులు

హైదరాబాద్ సెప్టెంబర్ 5 (ఈతరం భారతం);అంబేద్కర్ సేన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా రామచంద్రాపురం, సంగారెడ్డికి చెందిన చెన్నకేశవులు జలది నియమితులైనా రు. ఈమేరకు అంబేద్కర్ సేన, అఖిల భారత సెక్రటరీ రెడ్డిమల్ల శ్రీనివాస్ నియామక ఉత్తర్వులు జారి చేసారు.ఈ సందర్బంగా చెన్నకేశవులు మాట్లాడుతూ అంబేత్కర్ ఆశయాలను సంస్థ లక్షలను ప్రజల్లోకి తెసుకెల్లదానికి తన సహాయ శక్తుల కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన తెలుగు రాష్ట్రాల అంబేద్కర్ సేన కన్వీనర్‌లకు డాక్టర్ రాజీవ్ మీనన్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.ఇతని సంవస్సరం పాటు పదవిలో కొనసాగనున్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top