రామ సహాయం అనసూయమ్మ గారి జయంతి సందర్భంగా అన్నదానం
05.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
ఖమ్మం: శ్రీమతి రామసహాయం అనసూయమ్మ జయoతి సందర్భంగా నగరoలోని అన్నం సేవా ఫౌండేషన్ అనాధ శారణాలయoలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాo రెడ్డి అన్నదానం చేశారు. 227 మంది మతి స్థిమితం లేని, అనాధ, దివ్యాoగ, వృద్ధులకు భోజనాలు అందించారు. ఈ సoదర్భంగా ఎంపీకి అనాధ శరణాలయం నిర్వాహకులు అన్నం శ్రీనివాస రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యకమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, స్వామి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.















