భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి
05.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, భద్రాద్రి కొత్తగూడెం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి.మృతులు లచ్చన్న దళంకు చెందిన కుంజా వీరయ్య అలియాస్ లచ్చన్న, పూణేం లక్మా, కోవసి రాము, పోడియం కోసయ్య, కోసి, దుర్గేష్గా గుర్తింపు.ఇద్దరు పోలీసులకు గాయాలు. భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు.ఎన్కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.















