మట్టి గణపతిని పూజించండి పర్యావరణాన్ని రక్షించండి
06.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా తనవంతు గా బొమ్మ విద్యా సంస్థల అధినేత బొమ్మ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఖమ్మం పేవిలియన్ గ్రౌండ్స్ ముందు మట్టి వినాయకుల పంపిణి చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో బొమ్మ రాజేశ్వర రావు,సత్యప్రసాద్, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఖమ్మం కోఆర్డినేటర్ కర్నాటి రామకృష్ణారెడ్డి, ప్రవచకులు వెంకట రానా ప్రతాప్,జర్నలిస్ట్ మధుశ్రీ తదితరులు పాల్గొన్నారు.















