EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గ్రేటర్ వారాసిగుడ పద్మశాలి సంఘం ఆధ్వర్యం లో చాకలి ఐలమ్మ వర్ధంతి : గ్రేటర్ వారాసిగుడ పద్మశాలి సంఘం కార్యాలయంలో …

గ్రేటర్ వారాసిగుడ పద్మశాలి సంఘం ఆధ్వర్యం లో చాకలి ఐలమ్మ వర్ధంతి : వారాసిగుడ సంఘ కార్యాలయంలో …

ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి 10.9.24

గ్రేటర్ వారాసిగుడ పద్మశాలి సంఘం ఆధ్వర్యం లో చాకలి ఐలమ్మ వర్ధంతిని ,వారాసిగుడ సంఘ కార్యాలయంలో   నిర్వహించారు . ఈకార్య క్రమంలో బీ సీ  రాజ్యాధికార సమితి ప్రెసిడెంట్ దాసు సురేష్ పాల్గొన్నారు బొమ్మ నరేందర్, దాసి దయానంద్, బొమ్మ ఆశోక్, చిటిపోలు వెంకటేష్, దుడక లక్ష్మి నారాయణ, గుండ మధుసుధన్, దాస శ్రీధర్ పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top