EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

నల్ల మధు ఆధ్వర్యం లో ఆన్నదాన ప్రసాద వితరణ

నల్ల మధు ఆధ్వర్యం లో ఆన్నదాన ప్రసాద వితరణ

ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి 11.9.24

బౌద్దనగర్ డివిజన్లోని న్యూ ఆశోక్ నగర్ వాడలో నల్ల మధు ఆధ్వర్యం లో ఆన్నదాన ప్రసాద వితరణ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య ఆధితులుగా గ్రేటర్ వారాసిగుడ పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ బొమ్మ నరేందర్,ఆఖిలభారత పద్మశాలి ఆన్న సత్రం యాదగిరి గుట్ట ప్రధాన కార్యదర్శి చిక్క దేవదాసు చేతుల మీదుగా ఆన్న దానం పంపిణీ చేశారు .వల్లపు క్రిష్ణమూర్తి, మంద వెంకటస్వామి,నల్ల మానస, లోహిత్, సహస్ర తదిరులు ఇందులో పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top