11 కోట్ల విరాళం ఇచ్చిన తెలంగాణ పోలీసులు
11.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
హైదరాబాద్ : తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.11,06,83,571/-విరాళం అందజేత. ఎస్సై పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి చెక్ అందజేసిన హోమ్ సెక్రటరీ శ్రీ రవి గుప్తా, IPS డీజీపీ జితేందర, IPS మరియు బి.శివధర్ రెడ్డి IPS తదితరులు.















