EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఏ.పి ముఖ్యమంత్రి చంద్రబాబు తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటి

ఏ.పి ముఖ్యమంత్రి చంద్రబాబు తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటి

విజయవాడ సెప్టెంబర్ 12 (ఈతరం భారతం) ఏ.పి ముఖ్యమంత్రి చంద్రబాబు తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్యాద పూర్వకంగానే కలిసారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట చంద్రబాబును కలిసిన కోదాడశాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ ఉన్నారు.నాలుగోసారీ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడిని అభినందించిన మంత్రిఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం మధ్యాహ్నం భేటి అయ్యారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన సతీమణి కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ చంద్రబాబు నాయుడుని కలిశారు.ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లో జరిగిన ఈ భేటి కేవలం మర్యాద పూర్వకంగానే కలిసినట్లు మం-త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.తాజాగా జరిగిన ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించి నాల్గో సారీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉత్తమ్ దంపతులు అభినందించారు

.

 

Related News

Select the Topic
Scroll to Top