EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువుల పంపిణీ

తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో

నిత్యవసర వస్తువుల పంపిణీ

ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ఖమ్మం కవిరాజ్ నగర్ నందు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఉద్యోగాల తరఫున ఒకరోజు వేతనం ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర విత్తనా అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి రాష్ట్ర గెడ్డంగల చైర్మన్ రాయల నాగేశ్వరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్ ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ పునుకొల్లు నీరజ, డివిజన్ కార్పొరేటర్ సరిపుడి సతీష్ డివిజన్ అధ్యక్షురాలు సుగుణ జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు ముక్క శేఖర్ గౌడ్రాష్ట్ర ఉపాధ్యక్షుడు దానేలు ఖమ్మం జిల్లా కిసాన్ ఉపాధ్యక్షులు కుంటముక్కల నాగేశ్వరరావు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు రఘునాధపాలెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్యా బాలాజీ కొనిజర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డే నారాయణరావు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దోబ్బల సౌజన్య తొమ్మిదో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ ప్రవీణ్ 13వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరు రవి కిలారు అనిల్ గుర్రం రాకేష్ గోపి విశ్వ అనిల్ మరియు సంస్థ ఉద్యోగులుపాల్గొన్నారు .

Related News

Select the Topic
Scroll to Top