EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి జనసేన హారతి ఆంధ్ర ప్రదేశ్ విశ్వకర్మ జయంతి పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర

సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి జనసేన హారతి

ఆంధ్ర ప్రదేశ్ విశ్వకర్మ జయంతి పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర

విజయవాడ సెప్టెంబర్ 13 (ఈతరం భారతం);విజయవాడలో సెప్టెంబర్ 17న జరగనున్న విశ్వకర్మ జయంతి జనసేన హారతి కార్యక్రమం వాల్ పోస్టర్లు నీ ఆంధ్రప్రదేశ్ మైనింగ్ మరియు ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర తన క్యాంపు కార్యాలయంలో2024 విశ్వకర్మ జలసేన హారతి చైర్మన్గ్ స్వర్ణకార వృత్తిలో కోహినూరు వజ్రం ధనాలకోట శ్రీనివాసరావు వాసు తో కలిసి విశ్వకర్మ జయంతి జలసేవా హారతి2024 చైర్మన్ ధనాలకోట శ్రీనివాసరావు వాసు (వాసు) గార్లు కలిసి ఆవిష్కరించారు. విజయవాడ పున్నమి ఘాట్ లో జరిగే ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కార్యక్రమాన్ని కొల్లు రవీందర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు విశ్వకర్మ జల సేవా హారతి వ్యవస్థాపకుడు కర్రి వేణు మాధవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడకి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిన స్వర్ణ కళాకారుడు ధనాలకోట శ్రీనివాసరావు వాసు అన్నారు. గారిని ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు విశ్వకర్మ జల సేవా హారతి వ్యవస్థాపకుడు కర్రి వేణు మాధవ్ కేంద్రంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రత్యేకంగా విశ్వకర్మ కౌశల్య యోజన పథకాన్ని 21-03-2023 పెట్టే ముందు 12 మంది ప్యానెల్ కమిటీలో డిల్లీ లో విజయవాడ నుంచి ఒకరిగా హాజరు ఎర్రకోట మీద జెండా వందనం 2023 ఆగస్టు 15 ప్రధానమంత్రి గారిచే ఆహ్వానం పొందిన ధనాల కోట శ్రీనివాసరావు (వాసు) వారి శ్రీమతి తారకేశ్వరి దంపతులు అలాగే సెప్టెంబర్ 17 2023న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన విశ్వకర్మ కౌసల్య యెజన రకం ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన పీఎంఓ కార్యాలయం వీటన్నిటికీ కారణమైన శ్రీ విశ్వకర్మ గోల్డ్ స్మిత్ ప్రైవేట్ లిమిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ క్లస్టర్ నిర్వహణలో నిజాయితీ నిబద్ధత సక్సెస్ చూపించి దక్షిణ భారతదేశంలోనే కాక దేశవ్యాప్తంగా విశ్వకర్మ గోల్డ్ స్మిత్ ప్రైవేట్ లిమిటెడ్ కి ప్రభుత్వం వారిచే అనేక ప్రశంసలు అవార్డులు పొందిన ధనాలకోట శ్రీనివాసరావు వాసు గారిని ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ జయంతి జల సేవా హారతి కార్యక్రమానికి 9వ సంవత్సరం 2024 చైర్మన్ గా ప్రకటించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిచే విశ్వకర్మ జయంతి జల సేవా హారతి పోస్టర్ నీ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ వ్యవహారాల ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్ విశ్వకర్మ గోల్డ్ స్మిత్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు టేకీ వెంకటేశ్వరరావు కణీతి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధికార ప్రతినిధి పి సాయికిరణ్ ఆంధ్రప్రదేశ్ బిజెపి విశ్వకర్మ కౌన్సిల్ యోజన కన్వీనర్ కర్రి రాఘవ మరియు పెద్దలు పాల్గొన్నారు

 

 

Related News

Select the Topic
Scroll to Top