ఆలేరు లో అన్నదానం
ఈతరం భారతం ప్రతినిధి యాదాద్రి భువనగిరి 14.9.24
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో శనివారం రాత్రి శ్రీ సూర్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదానం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్థానికులు మోర్తల మోహన్ రెడ్డి, జెట్ట సిద్దులు, శ్రీ సూర్య యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.















