EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సమగ్రకుల గణన షెడ్యులు ప్రకటించాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్

సమగ్రకుల గణన షెడ్యులు ప్రకటించాలి

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్

హైదరాబాద్ సెప్టెంబర్ 14 (ఈతరం భారతం);కులగణన అంశంలో, హైకోర్టు తీర్పు -మ్యానిఫేస్టో ఆమలుకై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము “సమగ్రకుల గణన ” షెడ్యులు ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేసారు.శనివారం బషీర్ భాఘ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిల పక్షాల-సంఘాల సమావేశం లో పాల్గొని ప్రసంగించారు.తదనుగుణ రిజర్వేషన్ల పెంపు – రాజ్యాంగ రక్షణకై కార్యాచరణ ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమండ్ చేసారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top