మహాగణపతికి పూజలు
ఈతరం భారతం యాదాద్రి భువనగిరి ప్రతినిధి 14.9.24
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు లోని భారత్ నగర్ లోని భారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి మహాగణపతి పూజ ఎంతో ఘనంగా జరిగింది. పూజలలో మంగళ పల్లి ఎల్లెష్, అశ్విని, లక్ష్మి, రేగోటి కృష్ణ, నాగరాణి, యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.















