హైదరాబాద్ సెప్టెంబర్ 15 (ఈతరం భారతం);2024 సెప్టెంబర్ 18 నుండి 24 వరకు ఇటలీలో జరిగే వరల్డ్ స్కేట్ గేమ్స్ 2024లో పాల్గొనేందుకుస్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎల్బి స్టేడియం స్కేటర్లు ధృవీ లఖోటియా స్కేట్‌బోర్డ్ ఈవెంట్లో మరియు రోలర్ ఫ్రీస్టైల్ ఈవెంట్లో మోక్షిత్ రామ్ రెడ్డి లు లకు చోటు దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఈ గేమ్స్ లో వీరికి చోటు దక్కడం పట్ల వారి కోచ్ జితేందర్ గుప్తా సంతోషం వ్యక్తం చేశారు















