EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బోగా నాగభూషణం కు హిందీ సేవీ అవార్డు ప్రదానం

హైదరాబాద్ సెప్టెంబర్ 16 (ఈతరం భారతం);హిందీ భాష అనువాదం, హిందీ బాష ప్రచారం లో విశేష కృషి చేసినందుకు తెలంగాణ హిందీ జర్నలిస్టు అసోసియేషన్, ది గుజరాతీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ , అగర్వాల్ సహాయతా ట్రస్టు హైదారాబాద్ , ప్రెస్ క్లబ్ బషీర్ బాగ్ లో జరిగిన హిందీ దివస్ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ,అనువాదకులు బోగా నాగభూషణం కు “హిందీ సేవీ ” అవార్డు ప్రదానం చేశారు.ఈ సంధర్భంగా శాలువా కప్పి మెమెంటో తో సత్కరించారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top