EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

హెల్ టాటమని చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యం లో వరద బాదితులకు సహాయం  

విజయవాడ సెప్టెంబర్ 18 (ఈతరం );హెల్ టాటమని చారిటబుల్ ట్రస్ట్, ఫాస్టియన్ ఫౌండేషన్ న్యూ డిల్లీ వ్యవస్థాపకులు మరియు చైర్‌పర్సన్ కె. మెర్సీ జ్యోతి, పిల్లర్ మాత ఫౌండేషన్ న్యూ డిల్లీ వ్యవస్థాపకులు మరియు చైర్‌పర్సన్ పోలంకి ఉషా రాణి ,జగదీష్ కుమార్, ల సంయుక్త ఆద్వర్యం లో విజయవాడ లోని వాంబే కాలనీ, పాయకాపురం రాజరాజేశ్వరి కాలని వరద బాదితులకు కొత్త బట్టలు, బియ్యం, కంది పప్పు నిత్యావసర వస్తువులు 300 మందికి పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా హెల్ టాటమని చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరియు చైర్‌పర్సన్ కె. మెర్సీ జ్యోతి మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆద్వర్యం లో ఉబాయ తెలుగు రాష్ట్రాల్లో అనాదలకు కొత్త బట్టలు,, పేదపిల్లలకు స్కూల్ ఉనిఫామ్స్, పుస్తకాలూ భాగ్స్ పంపిణి చేసినట్లు తెలిపారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top