ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి 23.9.24 : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టులో కేఏ పాల్ వేసిన పిటిషన్ పై విచారణ..పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం..విచారణ 4 వారాలకు వాయిదా..















