EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నామినేటెడ్ పోస్టుల‌ జాతర 20 మందిని నామినేటెడ్ పోస్టుల‌కు నియ‌మిస్తు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మ‌న్ – కొన‌క‌ల్ల నారాయ‌ణ‌ ఏపీ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ – నూక‌సాని బాలాజీ

అమ‌రావ‌తి సెప్టెంబర్ 24 (ఈతరం భారతం);: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇవాళ మొత్తం 20 మందిని నియ‌మించింది ప్ర‌భుత్వం. ఇందులో బీజేపీ నుంచి ఒక‌రు, జ‌నసేన పార్టీ నుంచి ముగ్గురు ఉన్నారు. ఆర్టీసీ చైర్మ‌న్‌గా కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్‌గా అబ్దుల్ అజీజ్, శాప్ చైర్మ‌న్‌గా ర‌వి నాయుడిని ప్ర‌భుత్వం నియ‌మించింది.

నామినేటెడ్ పోస్టుల చైర్మ‌న్లు వీరే..

ఏపీ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ – నూక‌సాని బాలాజీ

ఏపీఎస్ ఆర్టీసీ చైర్మ‌న్ – కొన‌క‌ల్ల నారాయ‌ణ‌

వ‌క్ఫ్ బోర్డు – అబ్దుల్ అజిజ్

శాప్ – ర‌వి నాయుడు

ఏపీ హౌసింగ్ బోర్డు – బ‌త్తుల తాత‌య్య బాబు

ఏపీ ట్రైకార్ – బోగారం శ్రీనివాసులు

ఏపీ మారిటైమ్ బోర్డు – దామ‌చెర్ల స‌త్య‌

ఎస్ఈఈడీఏపీ – దీప‌క్ రెడ్డి

20 పాయింట్ ఫార్ములా – దిన‌క‌ర్ లంక‌(బీజేపీ)

ఏపీ మార్క్ ఫెడ్ – క‌ర్రోత్తు బంగ‌ర్రాజు

ఏపీ విత్త‌నాభివృద్ధి సంస్థ – మ‌న్నె సుబ్బారెడ్డి

ఏపీఐఐసీ – మంతెన రామ‌రాజు

ఏపీ ప‌ద్మ‌శాలి వెల్ఫేర్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ – నందం అబ‌ద్ద‌య్య‌

ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మ‌న్ – పీఎస్ మునిర‌త్నం

ఏపీ అర్బ‌న్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ – పీలా గోవింద స‌త్య‌నారాయ‌ణ‌

లెద‌ర్ ఇండ‌స్ట్రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ – పిల్లి మాణిక్యాల రావు

ఏపీ స్టేట్ క‌న్జ్యూమ‌ర్ ప్రొటెక్ష‌న్ కౌన్సిల్ – పీత‌ల సుజాత‌

ఏపీ ఎంఎస్ఎం

ఈ డీసీ – త‌మ్మిరెడ్డి శివ‌శంక‌ర్(జేఎస్‌పీ)

 

Related News

Select the Topic
Scroll to Top