చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన గ్రాడ్యుయేషన్ అవార్డ్స్ ఫంక్షన్ లో డా. కాకుమాను లోర్థు మెర్సీ జ్యోతి హెచ్ టి యు తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ పదవిని పొందారు.హెయిల్ టాటా మని చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు చైర్ పర్సన్ ఆధ్వర్యంలో పలు సమాజసేవకులకు సామాజిక సేవ కార్యక్రమాలను గుర్తించి ఆమెలు ఈ పదవిని అప్పగించారు.. ఈ కార్యక్రమం లో డా. రెవ.డి. ప్రేమ్ కుమార్ నేషనల్ డైరెక్టర్ హెచ్ టి యు మరియు డా. ఎ. డేవిడ్ పాల్ ఫౌండర్ హెచ్ టి యు ముఖ్య అతిథులు డా. బాబు మిరియం జి హెచ్ ఆర్ ఎ నేషనల్ చైర్మన్ అండ్ ఫౌండర్,. వంశీకృష్ణ ప్రతాప బిజేపి సిటి సి ఇ మెంబర్ , సెల్యూట్ తిరంగా సిటి, జి హెచ్ ఆర్ ఎ స్టేట్ సెక్రటరీ, ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, యం ఆర్ యం గౌడ్స్ ఫౌండేషన్ ఫౌండర్,.డా.బి. శ్రీనివాస్ రెడ్డి లయన్స్ క్లబ్ ఫౌండర్ అండ్ ఫిల్మ్ డైరెక్టర్ సోషల్ ఆక్టివిస్ట్,రెవ.డా. కొమ్ము ప్రవీణ్ కుమార్ హోలీ ప్రిన్స్ ఫౌండేషన్ మరియు కెబియస్ మాతృ దేవో చారిటబుల్ ట్రస్ట్ (ఫౌండర్ డైరెక్టర్ చైర్మన్ ) తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
















