EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వాసవి పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి సరాబు సంతోష్ జన్మదిన వేడుకలు

 

యాదాద్రి భువ‌న‌గిరి, అక్టోబ‌ర్ 22 (ఈత‌రం ఇండియా న్యూస్ ) : వాస‌వి ప‌ర‌ప‌తి సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌రాబు సంతోష్ జ‌న్మ‌దిన వేడుక‌లు ఆదివారం సంఘం ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రిగాయి. కేక్‌క‌ట్ చేసిన సంతోష్‌ను ప‌లువురు స‌న్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐడియా శ్రీ‌నివాస్, అయిత వెంక‌టేశ్, తోట ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top