Jul 21, 2025, ఈతరం భారతం: బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 పెరిగి రూ.91,800కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.110 పెరిగి రూ.1,00,150 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.1,26,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.















