కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఆదివారం ఆలేరు కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని శనివారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మూడవ వార్డ్ ఇంచార్జ్ జింకల రామకృష్ణ , కౌన్సిలర్ బేతి రాములు , కొలుపుల హరినాథ్ , కొంతం శంకర్ , బింగి రవి , కరుణాకర్ రెడ్డి, బేధరకోట దుర్గేష్, ఎర్రం ప్రశాంత్ , స్వాతి , సత్యలక్ష్మి ,బాలమణి, లావణ్య తదితరులు పాల్గొన్నారు