ఈతరం భారతం ఖమ్మం ఆగస్ట్ 22 : మధిర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక.గౌరవ అధ్యక్షులు గా నాళ్ల శ్రీనివాసరావు(మన తెలంగాణ).గౌరవ సలహాదారు గా శ్రీ రామోజు యోగేష్ (వార్త)అధ్యక్షులుగా జి .వెంకటేశ్వర్లు (GV) (V6) సెక్రెటరీగా పార్శపు అరుణ్ కుమార్ (మనం)ఉపాధ్యక్షులు గా వంగూరి గోపి (స్పందన)కోశాధికారిగా కాకరపర్తిశ్రీనివాసరావు (ప్రజాపక్షం) సహయకోశాధికారిగా యడవల్లి శ్రీధర్(6tv) సహాయకార్యదర్శిలుగా: A.అర్జున్(మల్లికార్జున్) (నవతెలంగాణ) V.శ్రీనివాసరావు(వాసు)(అక్షర విజేత )మహంకాళి వెంకట శ్రీనివాసరావు (ఆర్టిఐ న్యూస్)చారుగుండ్ల నరసింహమూర్తి (మన తెలంగాణ రూరల్)సుధీర్ (మెగా 9) లు ఎన్నికయ్యారు.పై కమిటీని గురువారం సాయంత్రం సితార హోటల్లో జరిగిన జర్నలిస్టుల సమావేశంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉమ్మడి ప్రెస్ క్లబ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కార్యవర్గ సభ్యులుగా: కర్లపూడి వాసు, తమ్మారపు బ్రహ్మం, బాణాల రామకృష్ణ, పబ్బతి జగదీష్, రాము,మోహన్ రావు,మధు,దేవి శెట్టి కృష్ణ, కొంగల విజయ్, సుధీర్, విజయ రాజు, మిర్యాల నరేష్, జెడ్ అయ్యప్ప, బాణాల శంకరాచారి, లిక్కి రవీందర్, దోర్నాల వేణు, వేల్పుల పవన్, ఐలూరు నర్సిరెడ్డి, కోటి, నాగరాజు, అయ్యప్ప,y బాబు (గంగాధర్) తదితరులు.. ఎన్నికయ్యారు.















