EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సెప్టెంబర్ లో గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రకటన

హైదరాబాద్ ఈతరం భారతం ఆగస్టు 26 :తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు..గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్.గ్రామ పంచాయతీల ఫోటో ఓటర్ల జాబితా తయారు చేయాలని, పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం.ఈనెల 28లోపు గ్రామ పంచాయతీ డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రకటన.మూడు రోజుల పాటు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాలు.వచ్చే నెల 2న గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా ప్రకటన.గ్రామ పంచాయతీ, ఎంపీపీ కార్యాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశం.

Related News

Select the Topic
Scroll to Top