EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

ఈగరం భారతం హైదరాబాద్ ఆగస్టు 26 :సాదాబైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు స్వీకరించిన దరఖాస్తులకు అంగీకారం.సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 2020 అక్టోబర్ 10న ప్రభుత్వం జీవో విడుదల చేయగా.. దానిపై అదే ఏడాది నవంబర్లో స్టే విధించిన హైకోర్టు.ప్రభుత్వ వివరణతో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు తాజాగా అనుమతిస్తూ కేసు విచారణను ముగించిన న్యాయస్థానం.

Related News

Select the Topic
Scroll to Top