EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఊరట..

ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 9 :గ్రూప్-1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై జోక్యానికి నిరాకరించిన సుప్రీంకోర్టు. గ్రూప్-1 ర్యాంకర్ల నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంలో సవాలు చేసిన వేముల అనూష్ హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే నియామకాలు జరగాలన్న సుప్రీంకోర్టు .హైకోర్ట్ డివిజన్ బెంచ్ ముందు ఈ నెల 15న విచారణ ఉన్న నేపథ్యంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ

Related News

Select the Topic
Scroll to Top