EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

స్టార్ ఓపెనర్ చేతిపై వరల్డ్ కప్ టాటూ

ఈతరం భారతం/హైదరాబాద్  /నవంబర్ 5:

ప్రపంచకప్ విజయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవడానికి, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన చేతిపై వరల్డ్ కప్ను టాటూ వేయించుకుంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా తన చేతిపై వరల్డ్కప్ టాటూ వేయించుకున్న విషయం తెలిసిందే…

Related News

Select the Topic
Scroll to Top