EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంతో విజయం

ఈతరంభారతం హైదరాబాద్ నవంబర్ 14:

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయన 24,658 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై గెలిచారు. హైదరాబాద్లో కాంగ్రెస్‌కు ఇది కీలక పురోగతి.పోస్టల్ బ్యాలెట్లతో కలిపి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

కాంగ్రెస్: 98,988

బీఆర్‌ఎస్: 74,259

బీజేపీ: 17,061

………

Related News

Select the Topic
Scroll to Top