EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అరుదైన ఘటన.. ఇద్దరి వేలిముద్రలు ఒకేలా!

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 18:

సాధారణంగా ఏ ఇద్దరి వేలిముద్రలు, రెటీనా సరిపోలవు. కానీ యూపీలోని కాన్పూర్ లో ప్రబల్, పవిత్ర మిశ్రా అనే కవలల ఫింగర్ ప్రింట్స్, రెటీనాలు ఒకేలా ఉన్నట్లు గుర్తించారు.ఒకరి ఆధార్ అప్డేట్ చేస్తే మరొకరిది డీయాక్టివేట్ అవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జన్యుపరంగా ఇది అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇది సాంకేతిక లోపమా లేక నిజంగానే బయోమెట్రిక్స్ సరిపోయాయా అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది..!!

Related News

Select the Topic
Scroll to Top