EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి 

ఈతరం భారతం నవంబర్ 20, హైదరాబాద్:

మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ .ఫార్ములా ఈ రేస్ కేసులో మరో సంచలనం .కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి .ప్రజా ప్రతినిధి కావటంతో కేటీఆర్ ని ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి పొందిన ఏసీబీ .త్వరలో కేటీఆర్ పై చార్జి షీట్ దాఖలు చేయనున్న ఏసీబీ .గత ఏడాది డిసెంబర్ 19న కేటీఆర్ పై కేసు నమోదు .సెప్టెంబర్ 9 న గవర్నర్ కు లేఖ .కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సెప్టెంబర్ 9న లేఖ .70 రోజుల తర్వాత గవర్నర్ నుండి గ్రీన్ సిగ్నల్ .గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ పై అభియోగాలు మోపనున్న ఏసీబీ.

Related News

Select the Topic
Scroll to Top