ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 20:
రూ.5 వేలు కొట్టు.. రూ.1.25 కోట్ల విలువైన ఇల్లు పట్టు.!హైదరాబాద్లో కూడా లక్కీ డ్రా వ్యవహారం వెలుగులోకి..రూ.5 వేల కూపన్ కొనుగోలు చేసి.. లక్కీ డ్రా ద్వారా 128 గజాల G+1 ఇల్లు గెలుచుకోవచ్చంటూ పోస్టర్..మేడ్చల్ మల్కాజిగిరిలోని పీర్జాదిగూడలో ఇల్లు ఉందని.. ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేయొచ్చని బ్యానర్.















